Scandals, affairs, conspiracies. And that’s just the news team.
- 2026 Emmy® NomineeAnother Season Is Coming
- Another Season Is Coming
Seth Rogen stars in an outrageous showbiz satire.
Apple Originals అన్నింటినీ బ్రౌజ్ చేయండి
ఇక్కడ, మీ TVలో చూడండి.
TV యాప్‌లో Apple TVని కనుగొనండి, మీ Apple డివైజ్‌లు, స్మార్ట్ టీవీలు, వెబ్, అలాగే మరిన్నింటిలో అందుబాటులో ఉంటుంది.
- Apple TV 4K
ప్రయాణంలో ఉన్నప్పుడు చూడండి.
Apple TVను చూసే మార్గాలన్నిటిని చూడండి- iPhone
- iPad
- Mac & Windows
- Apple Vision Pro
- AirPlay
- Android
- వెబ్
ప్రశ్నలు? సమాధానాలు.
Apple TV అనగా?
Apple TV Apple Originalsకు నిలయం, ఇందులో ఉత్కంఠభరిత డ్రామాలు, అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ నుండి ఆహ్లాదకరమైన కామెడీల వరకు వందలాది ప్రత్యేకమైన షోలు, మూవీలు ఉంటాయి—ప్రతి వారం కొత్త విడుదలలను ఆస్వాదించండి, అది కూడా ప్రకటనలు లేకుండా. Apple TV సబ్‌స్క్రైబర్‌గా, మీరు సాధారణ సీజన్లో ప్రతి శుక్రవారం రెండు MLB మ్యాచ్‌లతో సహా Friday Night Baseballను కూడా స్ట్రీమ్ చేయగలరు. 2026 నుండి, మీరు అన్ని Major League Soccer మ్యాచ్‌లు, అన్ని Formula 1 Grand Prix మ్యాచ్‌లు (U.S. మాత్రమే)—ప్రతి ప్రాక్టీస్ ల్యాప్‌ను, ఇంకా క్వాలిఫైయింగ్ సెషన్‌ను, అలాగే రేస్‌లను కూడా స్ట్రీమ్ చేయవచ్చు. సబ్‌స్క్రైబ్ చేసి, Apple TV యాప్‌లో లేదా tv.apple.comలో చూడండి. Apple TV సబ్‌స్క్రిప్షన్‌లో థర్డ్ పార్టీ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌లు లేదా Apple TV యాప్‌లో అద్దెకు లేదా కొనుగోలుకు అందుబాటులో ఉన్న కంటెంట్ ఉండవు.Apple TV సబ్స్క్రిప్షన్ ధర ఎంత?
మీరు ఎంచుకునే ఆఫర్‌ను బట్టి ధర మారుతుంది:నేను Apple TV సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందగలనా?
Apple TVని ఉచితంగా ప్రయత్నించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మొదట, ట్రయల్‌ను ప్రారంభించడం ద్వారా, మీ iPhone, iPad, Apple TV 4K లేదా HDలో, లేదా ఏదైనా స్ట్రీమింగ్ డివైజ్‌లో, లేదా ఇక్కడ tv.apple.com లింక్‌లో 7 రోజుల పాటు Apple TVని ఉచితంగా ప్రయత్నించండి.[2] మీరు ఇటీవల 3 నెలలు లేదా ఇతర నిడివితో Apple TV ఉచిత ట్రయల్‌ను కలిగి ఉన్న Apple హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేసి ఉంటే, అలాగే మీరు అర్హులైతే, మీ ఇటీవలి హార్డ్‌వేర్ కొనుగోలుతో అనుబంధించబడిన Apple ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా Apple TV యాప్‌లో కనిపిస్తుంది.Apple TVను ఎక్కడ చూడవచ్చు?
మీకు ఇష్టమైన Apple డివైజ్‌లు, స్మార్ట్ TVలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, గేమ్ కన్సోల్లు, Android మొబైల్ డివైజ్‌లు, Windows డివైజ్‌లు, అలాగే కొన్ని ఎంపిక చేసిన కేబుల్ బాక్స్‌లలోని Apple TV యాప్‌ను చూడవచ్చు. అదనంగా, మీ వెబ్ బ్రౌజర్ నుండి tv.apple.comలో చూడండి.Apple TV సబ్‌స్క్రిప్షన్‌తో నేను వేటిని చూడగలను?
Apple TVతో, మీరు వందలాది Apple Original షోలు, మూవీలు, అలాగే సాధారణ సీజన్లో ప్రతి శుక్రవారం రెండు MLB మ్యాచ్‌లతో సహా Friday Night Baseballను చూడవచ్చు, 2026లో మీరు Formula 1 (U.S. మాత్రమే)—ప్రతి ప్రాక్టీస్ ల్యాప్, క్వాలిఫైయింగ్ సెషన్, రేస్—అలాగే ప్రతి Major League Soccer మ్యాచ్‌ను స్ట్రీమ్ చేయగలరు. Emmy® అవార్డ్ గెలుచుకున్న సిరీస్‌లు “The Studio,” “Severance,” “The Morning Show,” “Slow Horses,” “Ted Lasso,” “Shrinking,” “Your Friends & Neighbors,” “Hijack,” వాటితో పాటు “Monarch: Legacy of Monsters” వంటి గ్లోబల్ హిట్లు,ప్రతి వారం కొత్త విడుదలలతో “The Gorge” వంటి Apple Original Filmsకు Apple TV నిలయం. మీరు Apple TV యాప్ tv.apple.comలో వీటన్నింటినీ చూడవచ్చు.నేను నా Apple TV సబ్‌స్క్రిప్షన్‌ను నా కుటుంబంతో షేర్ చేయవచ్చా?
అవును. Apple TV ద్వారా మీ సబ్‌స్క్రిప్షన్‌ను గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యుల వరకు ఉచితంగా షేర్ చేయవచ్చు.Formula 1ను ఎక్కడ చూడవచ్చు?
మీరు U.S.లో నివసిస్తుంటే, మీరు Formula 1 రేస్‌లను, ప్రత్యేకమైన కంటెంట్‌ను మీ Apple TV సబ్‌స్క్రిప్షన్‌తో చూడవచ్చు. మరింత తెలుసుకోవడానికి, ఈ Apple TVలో Formula 1ను ఎక్కడ చూడాలి లింక్‌ను చూడండి.